Pages

Tuesday, September 28, 2010

Imagine Oneness...!



Imagine that there's no heaven,
See if you can try,
No hell below us,
Above us only sky.
Imagine all the people,
Living for today...
Imagine there are no countries,
It isn't hard to do,
Nothing to kill or die for,
And no religion too.
Imagine all the people,
Living life in peace.
You may say I'm a dreamer,
But I'm not the only one,
I hope some day you'll join us,
And the world can be as one.
Imagine no possessions,
I wonder if you can,
No need for grief or poverty,
A brotherhood of man.
Imagine all the people,
Sharing all the world...
You may say I'm a dreamer,
But I'm not the only one,
I hope some day You'll join us,
And the world can live as one!

By John Lennon

Thursday, September 23, 2010

ఉత్కంఠగా మారిన అయోధ్య వివాదం...!


                అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరము. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది.

వారసత్వం మరియు ప్రాముఖ్యత

అయోధ్య అత్యంత ప్రాచీనమైన, పెద్దదైన, అత్యద్భుతమైన నగరము. హిందూ పురాణాల ప్రకారం ఇది 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉండేది. సూర్యవంశానికి చెందిన 63 వ రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. రామాయణంలోని ప్రారంభ అధ్యాయాలలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడి ప్రజల మంచితనాన్ని గురించి వర్ణించడం జరిగింది.
జైన మతానికి చెందిన ఐదుగురు తీర్థంకరులు కూడా ఇక్కడే జన్మించారు. జైన మతానికి ఆధ్యుడైన శ్రీ రిషబదేవుడు కూడా ఇక్కడే జన్మించాడు. భగవాన్ స్వామి నారాయణ్ కూడా తన బాల్యం ఇక్కడే గడిపాడు. ఆయన భారతదేశం అంతటా ఏడు సంవత్సరాలు పర్యటించినపుడు ఆ యాత్రను ఇక్కడ నుంచే ప్రారంభించాడు. తులసీదాసు కూడా తానురచించిన రామచరిత మానస్ గ్రంథాన్ని క్రీ.శ. 1574 లో ఇక్కడ నుంచే ప్రారంభించాడు. తమిళనాడుకు చెందిన చాలామంది ఆళ్వార్లు కూడా అయోధ్య నగరాన్ని గురించి తమ రచనల్లో ప్రస్తావించారు.

అయోధ్య వివాదం

మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రి మసీదు ను నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992 వ సంవత్సరంలోరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పి.వి.నరసింహరావు. దీన్ని నివారించలేక పోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చ లా మిగిలిపోయింది.

తీర్పుపై అయోధ్య వాసుల్లో టెన్షన్!

rammandir తీర్పుపై అయోధ్య వాసుల్లో టెన్షన్! 
అలహాబాద్: అయోధ్య స్థల వివాదంపై మరో వారం రోజుల్లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో పలుచోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు.. స్థానిక ప్రజలు కూడా ఏ క్షణాన ఏమవుతుందోనన్న టెన్షన్‌తో ఉన్నారు. అయోధ్య వివాదంపై ఈనెల 24న (అనగా 24-09-2010), అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్రమంతటా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తీర్పు ఇవ్వబోతున్న జడ్జిల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వారి ఇళ్ల దగ్గర భారీగా పోలీసులను నియమించారు.
మరోవైపు.. వచ్చేనెలలో కామన్ వెల్త్ గేమ్స్ పై తీర్పు ప్రభావం ఉండే అవకాశం ఉందని.. అందువల్ల తీర్పు వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టులో రెండు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిని విచారించిన కోర్టు.. సమస్యకు వారంలోగా సామరస్య పూర్వక పరిష్కారం చూపాలని వాది, ప్రతివాదిలకు సూచించింది. లేకుంటే తాము యథావిథిగా 24న తీర్పిస్తామని స్పష్టం చేసింది. అటు.. అయోధ్య ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాముని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. తీర్పు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఇప్పటికే ఆరెస్సెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
       తీర్పు ఏమని వెలువడుతుందో వేచిచూడాలి మరి...!

Monday, September 20, 2010

మెదడుకు మేత ఉండాల్సిందే!


navya.ఒక్కోసారి మనం తాళం చెవి కోసం ఇల్లంతా వెతికేస్తుంటాం, అంతెందుకు నేను ఒక్కోసారి తాళం లోపల పెట్టి బయట కప్పు వేసేసిన రోజులు వున్నాయి. మరోసారి ఏదో కొనాలని సూపర్ మార్కెట్ వరకు వెళతాం. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఏం కొనాలనుకున్నామో ఎంతకీ గుర్తుకురాదు. ఇంకోసారి కారును ఒకచోట పార్క్ చేసి మరోచోట వెతుకుతుంటాం. తీరా అది ఇంకోచోట కనిపించగానే 'ఛ.. రోజురోజుకీ మట్టిబుర్ర అయిపోతోంది..' అని మనల్ని మనమే తిట్టుకుంటాం.

ఒక్కోసారి క్షణం ముందు మనతో కరచాలనం చేసిన మనిషి పేరు కూడా మనం మరుక్షణమే మరిచిపోతుంటాం. తర్వాత 'ఏదో పేరు చెప్పాడబ్బా.. గుర్తుకురావడం లేదు' అని బుర్రబద్దలయ్యేలా ఆలోచిస్తాం. ఇలాంటి పరిస్థితులు రెండు మూడు ఎదురవగానే మనకేదో అయిపోయిందని, ఎన్నడూ లేనిది ఇంతగా మతిమరుపు వచ్చేసిందని ఆందోళన చెందుతుంటాం. కానీ ఇదంతా సహజమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

మన మెదడు ఇరవై ఏళ్ళ వయస్సులో, ముప్ఫై ఏళ్ళ వయస్సులో పని చేసినంత చురుకుగా వయసు పెరిగే కొద్దీ పని చేయదని, నలభై, యాభై ఏళ్ళలో మన మెదడు పనితీరు మరింత తగ్గిపోతుందని వారు వివరిస్తున్నారు. మెదడు చురుకుదనాన్ని కాపాడుకోవాలంటే దాన్ని మరింతగా ఉపయోగిస్తూ ఉండాలని, రోజూ కాకపోయినా అప్పుడప్పుడైనా మెదడుకు పని కల్పించాలని, క్రాస్‌వర్డ్ పజిల్, సుడోకు వంటి వాటితో కుస్తీ పట్టడం వల్ల మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని వారు పేర్కొంటున్నారు. శారీరక వ్యాయామాలలో బ్రిస్క్ వాకింగ్ కూడా మెదడును చురుకుగా ఉంచుతుందట. ఇంకేం మరి.. రోజూ బ్రిస్క్ వాకింగ్ చేస్తే సరి!

నిపుణులు ఇలా అంటున్నారు...
కళ్లు మూసుకుని డ్రెస్ చేసుకోండి.

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు కళ్లు మూసుకుని ఆ రోజు మీ కంచంలో వడ్డించి ఉన్న ఆహార పదార్థాలు ఏమిటన్నది.. వాసన, రుచి, చేతితో తడమడం ద్వారా గుర్తించండి.

కళ్లు, చెవులు, నోరు, ముక్కు తదితర జ్ఞానేంద్రియాలను ఒకే సమయంలో వేర్వేరు పనులకు ఉపయో గించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు.. చెవులతో మీ కిష్టమైన మ్యూజిక్ వింటూ, ముక్కుతో ఏదైనా పర్‌ఫ్యూమ్ వాసన చూస్తూ, కిటికీలోంచి బయటికి చూస్తూ కాసేపు కూర్చోండి.

ఒక పనిని ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా మరో పద్ధతిలో చేయడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు ఆరిన దుస్తులను రోజూలా కాకుండా వైవిధ్యంగా మడతబెట్టడానికి ప్రయత్నించండి.

కుడి చేత్తో చేసే పనులకు ఎప్పుడన్నా ఎడమ చెయ్యి ఉపయోగించండి.

వెరైటీగా ఇతర దేశాల వంటకాలను ఇంట్లో తయారు చేయడానికి ప్రయత్నించండి. ఇవన్నీ మీ మెదడును ఆలోచింపజేసేవే. నిరంతరం ఆలోచిస్తూ, కొత్త కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మీ మెదడు తన చురుకుదనాన్ని అంత త్వరగా కోల్పోదని నిపుణులు సెలవిస్తున్నారు.
మరి ఆలస్యం ఎందుకు పాటించి చూదాం.. ఏమంటారు... :)


Wednesday, September 15, 2010

Choose Ur Words...!!!

        

It's wiser to choose what you say than...say what you choose


         Husbands and wives separate, friends become estranged, and coworkers refuse to cooperate. What causes these sad developments? More often than not, miscommunication. We have seen good people grow apart because of misunderstanding. They thought they were communicating, but they weren't. They were talking (arguing may be more accurate). What's the difference between talking and communicating? Communicating has two parts: talking and listening. The root of the verb "communicate" means to share. How can we share thoughts and feelings unless all parties in the conversation listen with understanding as well as speak? How do we tell our spouses we love them? Not by words, but by LISTENING to what they have to say.
        We hear, but we don't listen. We don't absorb the points being made. What causes this breakdown in communication? It's simply because we have different backgrounds, experiences, and histories. The way we view the world and interpret events differs. These differences easily lead to clashes. Once tempers rise, we say what we choose instead of choosing what we say. These quarrels amplify the misunderstanding and further the separation. True, if we share the same ideas, there would be no disagreements, but what a dull world it would be!
        The first step toward eliminating misunderstanding is to realize that we are all both different and the same. Because of our different backgrounds, we have different points of view. Yet, we are the same in that we have a need to be understood and appreciated. Knowledge of these simple facts is necessary to end misunderstanding.
        The next time you feel yourself disagreeing with someone, stop and ask yourself how their world view differs from yours. Put yourself in their place. Try to understand where they're coming from. Always start with the assumption that, like you, they are decent people. When you think you understand (but don't necessarily agree with) their view, verify and clarify. That is, tell them, "So what you are saying is . . . and what you mean by that is . . .). After going back and forth a few times, you may be surprised to learn you are in complete agreement. The moral is never rush to judgment. Don't jump to conclusions.
       You may understand their point but still disagree with it. If your opinion is different, don't you want others to respect your right to disagree? Of course you do! How do you get others to respect your beliefs? By respecting theirs! Just tell them, "I cannot say that I agree with you, but I respect your right to have a different opinion." Often disagreements arise because we focus on the words being used instead of focusing on the speaker. Spicy, hot, cold, rich, poor, liberty, and justice. Although we understand these words, we interpret them differently. So focus not on the words, but the heart of the person. Try to understand the person, not the words. The same advice appears in the Hindu Upanishads (8 ~ 6 centuries BC), "It is not the language but the speaker that we want to understand."
       Occasionally, despite our best efforts, conflicts will develop. If so, there's no need of going into depression. After all, conflicts are always opportunities for growth. Use conflicts to learn where you went wrong and make the necessary corrections. As long as we learn from our mistakes, we will continue to move forward. When we seek to understand first and seek to be understood second, we will avoid most problems. Also, when we understand one another, there will be no need for forgiveness.
        We can almost end misunderstanding if we empty our minds of biases, preconceptions, arrogance, narrow-mindedness, and stereotyping.  "As the sun makes ice melt, kindness causes misunderstanding, mistrust, and hostility to evaporate."
        Hope we follow this and have a life without conflicts ahead... Happy communicating!        

Monday, September 13, 2010

Progress Progressively...!!!

Hi, recently I have gone through an article which is very useful for all of us...let me share this with you....

        We know that it was a revolution in food Industry, "Just 2 Minutes and your noodles will be ready to eat". Even in the company's outlet they are not able to serve the noodles in two minutes. And, we all know it takes a little longer to make it. But, your hunger was psychologically satisfied with the two-minute promise. No wonder, the product was a runaway success. We have never seen change in anybody's basic complexion and yet, the fairness cream does hit you can your psychological need. But the product does sell; in fact, sells in unimaginable volumes. The bollywood badshahs, ofcourse, do not use shampoos that are sold in Re.1/- sachet, for a dandruff-free hair. But, even the educated and the elite are psychologically brainwashed. We end up using all these products, hoping against hope.
         Here the issue is not with the products or their advertisement campaigns, but what the visual media has done to the mass psyche of you and me. We have become desperate. We want results and we want it fast. Today we want everything instant. Instant tea, instant coffee, instant food, instant money (ATM), instant reply, instant cure instant recovery, instant fame and the list is endless. It has gone to the extent where people go to a spiritual retreat and expect instant nirvana, instant moksha...
         We enroll in a gym and on the seventeenth day (of which we missed 5 days), we stand in front of a mirror and try to see our biceps, triceps and body shape. If we don’t find muscles develop, we lose our interest to continue. We instantly want instant body shape of all those men whose posters hang on the walls. Even without completing the full course of medicine we want to instantly get okay and move on to work. We sit in the seat of meditation for a few weeks and expect to transcend the mind. Common complaint is I am meditating but still thoughts are coming.
         The curing of the slab and walls takes time. We have to wait for sufficient time before moving to the next level construction activity. There are no short-term solutions to long-term issues.
Implementation and application of solutions takes time. Let us learn to hold on. Only by holding long enough we will have long lasting and permanent results. Let's instantly drop the 'instant barrier'.
         There are no shortcuts to the quality of life. 'Instant' is not possible with life. It takes time. Desperation for results will only result in ambitious time frames and ambitious time frames will only results in stress, unnecessary pressure and compromises on quality.
         So, Start instantly, but progress progressively. A lifetime is left. Why hurry? Take the steps. There is no elevator to the top, when it comes to life. One step at a time...

Wednesday, September 1, 2010

Free Up Your Mind !!!

WritingThingsDownFreesYouUp
              Hi !!! Let me share my experience with one of my friends who is a big fan of writing things down, so that he can free up his mind. He used to carry out a yellow sticky pad, on which he used to note down what ever he gets in his mind. In that way, he never have to keep things buzzing around his head.

              He already knew that writing things down is a way to avoid task saturation.  He noticed the more he wrote down ideas, the more they flow.  He also noticed the more he write things down, the clearer his mind is.  He really is freed up and we can feel that.  He bet writing things down was a part of Edison and  da Vinci’s success.
            
           Judges do two things when confronted with difficult cases: they decide what strategy they will use to solve it and then write down ideas as they think of them.  By writing ideas down as they are generated, they free up their mind from the task of remembering them.  Thus, it is able to come up with additional possible solutions and to analytically assess the soundness of the ideas that have been developed during the problem-solving process.
           I think this really helps clarify and support why writing things down is an important part of getting results.
          So, lets try doing it now......... :)